బిల్డర్ల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి ఉత్తమ్

82చూసినవారు
బిల్డర్ల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి ఉత్తమ్
TG: కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్, నిర్మాణ రంగం అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 'సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్' వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఉత్తమ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అతి త్వరలోనే బిల్డర్ల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. బిల్డర్లు కూడా హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి ఉత్తమ్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్