స్కిన్ టైట్ జీన్స్ వేసుకుంటున్నారా?

50చూసినవారు
స్కిన్ టైట్ జీన్స్ వేసుకుంటున్నారా?
స్కిన్ టైట్ జీన్స్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఒంటికి అతుక్కుపోయే టాప్​లు, బ్రాలు వేసుకున్నప్పుడు ఛాతీపై ఒత్తిడి పడుతుంది. ఛాతి ఫ్రీగా కదల్లేదు. దాంతో గుండె, ఊపిరితిత్తుల్లో సన్నటి నొప్పి మొదలవుతుంది. బ్రెయిన్​కి సరిపడా ఆక్సిజన్​ అందక ఏకాగ్రత తగ్గుతుంది. తలనొప్పి లాంటి సమస్యలు చుట్టుముడతాయి. నడుము దగ్గర బిగుతుగా ఉండటం వల్ల నిటారుగా కూర్చోలేం. దానివల్ల వెన్ను, కండరాల నొప్పులు వస్తాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్