పెళ్లి సందడి.. ఆకాశాన్నంటిన హోటల్ రూమ్ ధరలు

76చూసినవారు
పెళ్లి సందడి.. ఆకాశాన్నంటిన హోటల్ రూమ్ ధరలు
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి నేపథ్యంలో ముంబైలో హోటళ్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ముంబైలోని పశ్చిమ సబర్బ్ బాంద్రా, BKCలోని హోటల్ గదులు పూర్తిగా బుక్కయిపోయాయి. వాటిలో హోటల్స్ ట్రైడెంట్, ఒబెరాయ్ వెబ్‌సైట్‌ల ప్రకారం జూలై 10 నుంచి జూలై 14 వరకు గదులు అందుబాటులో లేవని ప్రకటించారు. ది లలిత్, ITC మరాఠా, గ్రాండ్ హయత్‌లతో సహా BKC ప్రాంతానికి సమీపంలోని 5 స్టార్ హోటళ్లలో కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్