అర్హులైన చివరి లబ్దిదారుడి వరకు సంక్షేమ పథకాలు: సీఎం

77చూసినవారు
అర్హులైన చివరి లబ్దిదారుడి వరకు సంక్షేమ పథకాలు: సీఎం
తెలంగాణలో అర్హులైన చివరి లబ్దిదారుడి వరకు సంక్షేమ పథకాలు అందుతాయని CM రేవంత్ స్పష్టం చేశారు. ప్రజా పాలన అంటే అధికార యంత్రాంగం ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల చేత విజ్ఞప్తులు తీసుకొని పరిష్కరించాలని చెప్పారు. ఈరోజు రైతు భరోసా, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, పేదల ఇండ్లకు ఫ్రీ కరెంట్, వ్యవసాయనికి ఉచిత కరెంట్, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ, రైతు రుణమాఫీ, ఏ కార్యక్రమమైనా అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్