పడవతో సహా వ్యక్తిని మింగేసిన తిమింగలం.. షాకింగ్ వీడియో

79చూసినవారు
చీలి దేశంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని తిమింగలం అమాంతం మింగేసింది. ఈ మేరకు ఇద్దరు తండ్రీకొడుకులు సముద్రంలో రెండు పడవల్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక పెద్ద తిమింగలం కుమారుడు(24) ఉన్న పడవను అమాంతం మింగేయడాన్ని తండ్రి గమనించాడు. అదృష్టవశాత్తూ కొద్దిసేపటి తరువాత అతడిని బయటకు వదిలింది. ఈ తతంగాన్ని ఆయన వీడియో తీయగా అది నెట్టింట వైరలవుతోంది. అయితే తాను మొదట అది తిమింగలం అని అనుకోలేదని, పెద్ద అలగా పొరపడ్డానని చెప్పుకొచ్చాడు.

సంబంధిత పోస్ట్