ఆపరేషన్ సిందూర్‌పై నటుడు అజయ్ దేవగన్ ఏమన్నారంటే! (వీడియో)

51చూసినవారు
ముంబైలో గురువారం జరిగిన ఓ ఈవెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై నటుడు అజయ్ దేవగన్ స్పందించారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. "ఎవరికీ యుద్ధం కావాలని ఉండదు. కానీ, ఒక్కోసారి వేరే ఆప్షన్ ఉండదు. అలాంటి టైంలో తప్పదు. యుద్ధం చేయాల్సిందే. మన సైనిక దళాలకు, ప్రధానికి, మొత్తం ప్రభుత్వానికి నా సెల్యూట్. వాళ్లు చేయాల్సింది బాగా చేశారు. వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను" అని అన్నారు.

సంబంధిత పోస్ట్