ఏం ఐడియా గురు.. వాటర్ ట్యాంక్ ను డీజే బాక్స్ గా మార్చారు(వీడియో)

68చూసినవారు
ఇంట్లోని పాత వస్తువులతో కొందరు చేసే ప్రయోగాలు చూసినప్పుడు.. ‘‘నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’’ అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంటిపై ఉన్న ప్లాస్టిక్ వాటర్‌ ట్యాంక్‌ను సరికొత్తగా మార్చాడు. ఆ ట్యాంక్ పైన మూత తొలగించి, దాని స్థానానికి సరిపడా పెద్ద స్పీకర్‌ను అమర్చాడు. ఆ స్పీకర్‌కు వైర్ కనెక్షన్ ఇచ్చి, పాటలు ప్లే చేశాడు. అప్పటిదాకా వాటర్ నింపుకొనేందుకు వాడిన ట్యాంకర్ కాస్తా.. ఆ తర్వాత నుంచి డీజేగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్