చికెన్, కోడిగుడ్ల ధరలు ఎలా ఉన్నాయంటే?

56చూసినవారు
చికెన్, కోడిగుడ్ల ధరలు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాలను బట్టి కేజీ చికెన్ ధర రూ.200 నుంచి 220 వరకు విక్రయిస్తున్నారు. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి నాటికి ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు ఒక్క కోడిగుడ్డు ధర రూ.6 ఉండగా.. ప్రస్తుతం అది రూ.7.50కి చేరింది.

సంబంధిత పోస్ట్