'తండేల్' రెండ్రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

53చూసినవారు
'తండేల్' రెండ్రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో తెరకెక్కిన 'తండేల్' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. తొలి రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.41.20 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'తండేల్' హిట్ టాక్ సొంతం చేసుకుంది. తద్వారా ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్లను సాధిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్