‘గేమ్ ఛేంజర్’ ఫలితంపై అంజలి ఏమన్నారంటే? (VIDEO)

82చూసినవారు
రామ్‌చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిజల్ట్‌పై హీరోయిన్ అంజలి స్పందించింది. తనతో ఎవరూ సినిమా బాగోలేదని చెప్పలేదని, మంచి సినిమా అని చెప్పారని తెలిపింది. అనుకున్నంత స్థాయిలో చిత్రం విజయవంతం కాకపోవడానికి పలు కారణాలుంటాయని ఆమె వ్యాఖ్యానించింది. ‘మదగజరాజ’ ప్రచారంలో పాల్గొన్న అంజలి.. తనకు ఎదురైన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్