పెళ్లైన రెండు నెలల తర్వాత ఫస్ట్ నైట్.. వధువు ఏం చేసిందంటే!

68చూసినవారు
పెళ్లైన రెండు నెలల తర్వాత ఫస్ట్ నైట్.. వధువు ఏం చేసిందంటే!
యూపీలోని హర్దోయ్‌లో ఓ వధువు వరుడికి ఫస్ట్ నైట్ రోజే షాకిచ్చింది. రామ్ ప్రతాప్ యాదవ్‌కు మహారాజ్‌గంజ్‌లోని ఒక గ్రామానికి చెందిన యువతితో 2 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వధువు తల్లిదండ్రుల ఇంటివద్దనే ఉండగా.. ఈ నెల 10న రామ్ భార్యను తన ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో ఫస్ట్ నైట్ కు ఏర్పాట్లు చేశారు. అన్నం తిని గదిలోకి వెళ్లిన రామ్ మైకంలోకి వెళ్లడంతో వధువు రూ.13,000తో పాటు కొంత బంగారం తీసుకెళ్లింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

సంబంధిత పోస్ట్