ప్రపంచ దేశాలు ఈ రోజున ఏమి చేస్తాయి?

63చూసినవారు
ప్రపంచ దేశాలు ఈ రోజున ఏమి చేస్తాయి?
పర్యావరణ దినోత్సవం రోజున ప్రపంచ దేశాలన్నీ ఓ చోట సమావేశమై, భూమికి కలుగుతున్న రకరకాల కాలుష్యాలను తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చలు జరిపి నష్ట నివారణకు చేయవలసిన కార్యక్రమాల పట్ల తీర్మానాలు చేస్తాయి. అవగాహన కార్యక్రమాలు జరుపుతాయి. కానీ ప్రతి ఏడాది పర్యావరణ దినోత్సవం సందర్భంగా సమావేశాలు జరిపి తీర్మానాలు చేసి చేతులు దులుపుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. ఆ తీర్మానాలు ఆచారంలో పెట్టడంలో అందరూ విఫలం అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్