చంద్రకిశోర్‌ పిల్లల్ని చంపేముందు ఏం జరిగింది?

62చూసినవారు
చంద్రకిశోర్‌ పిల్లల్ని చంపేముందు ఏం జరిగింది?
AP: చంద్రకిశోర్‌ శుక్రవారం తన భార్య తనూజ, పిల్లలతో కలిసి తమ ఆఫీసులో హోలీ వేడుకలకు వెళ్లాడు. అనంతరం పిల్లలను యూనిఫాం కొలతల కోసం టైలర్‌ వద్దకు తీసుకెళ్తున్నానని, 10 నిమిషాల్లో వస్తానని తన భార్యను అక్కడే ఉండమని చెప్పి వెళ్లాడు. ఎంతసేపైనా భర్త ఫోన్‌ ఎత్తకపోవడంతో తనూజ ఇంటికి వెళ్లి కిటికీలోంచి చూడగా చంద్రకిశోర్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా, పిల్లలిద్దరూ బకెట్‌లలో తలలు మునిగిపోయి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్