మీ ఓటు వేరే వాళ్లు వేస్తే ఏం చేయాలి?

2931చూసినవారు
మీ ఓటు వేరే వాళ్లు వేస్తే ఏం చేయాలి?
ఎన్నికల వేళ.. కొందరి పేర్లు ఓటర్ల జాబితాలో తప్పిపోవడం.. మరికొందరు ఇతరుల పేరుతో దొంగ ఓట్లు వేయడం జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మీ ఓటును మరొకరు వేసినా.. మీ ఓటు హక్కును మళ్లీ వినియోగించుకోవచ్చు. దీనికి పరిష్కారమే సెక్షన్‌ 49(పి). కేంద్ర ఎన్నికల సంఘం.. 1961లో సెక్షన్‌ 49(పి)ను అమల్లోకి తీసుకువచ్చింది. పోలింగ్‌ రోజు మీ ఓటును వేరే వారు వేశారని తెలిస్తే.. సెక్షన్‌ 49(పి) ద్వారా మీరు మళ్లీ ఓటు వేయొచ్చు.
Job Suitcase

Jobs near you