ఏమిటీ బనకచర్ల ప్రాజెక్టు?

80చూసినవారు
ఏమిటీ బనకచర్ల ప్రాజెక్టు?
గోదావరి జలాలతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపడుతోంది. రూ. 80,112 కోట్లతో నిర్మితమౌతున్న ఈ ప్రాజెక్టుతో రోజుకు 2 TMCల సామర్థ్యంతో మొత్తం 200 TMCలు తరలించడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. 150 TMCల నీటి నిల్వ సామర్థ్యంతో బొల్లపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయ ఏర్పాటును ఏపీ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుతో TG ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఉత్తమ్, హరీశ్ రావు వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్