మిగతా 47లక్షల మంది రైతుల పరిస్థితి ఏమిటి?: హరీశ్

67చూసినవారు
మిగతా 47లక్షల మంది రైతుల పరిస్థితి ఏమిటి?: హరీశ్
తెలంగాణలో రైతు భరోసా విషయంలో చేసింది గోరంత, చెప్పకునేది కొండంత అన్నట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. రైతులందరికీ ఎకరాకు రూ.7,500 రైతు భరోసా అని, దాన్ని ఎకరాకు రూ.6 వేలకు కుదించారు. రాష్ట్రంలో 68 లక్షల మంది రైతులుంటే, 21,45,330 మందికి రైతు భరోసా వేసినట్లు చెప్పుకుంటున్నరు. మరి మిగతా 47 లక్షల మంది రైతుల పరిస్థితి ఏమిటి?' అని మాజీ మంత్రి ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్