క్రెడిట్ కార్డుపై ఉండే CVV అంటే ఏమిటి?

81చూసినవారు
క్రెడిట్ కార్డుపై ఉండే CVV అంటే ఏమిటి?
మనం ఉపయోగించే ప్రతి క్రెడిట్/డెబిట్ కార్డుపై MM/YY ఫార్మాట్ గడువు తేదీ ముద్రించబడి ఉంటుంది. గడువుతేదీ ఎప్పటికప్పుడు కొత్త భద్రతా లక్షణాలను తీసుకువస్తుంది. దీంతో హ్యాకర్లు కార్డ్ వివరాలను చోరీ చేయడం కష్టతరం అవుతుంది. అలాగే కార్డు వెనుకవైపు CVV (కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ) అని పిలువబడే మూడంకెల కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ఆన్‌లైన్ లావాదేవీలలో కార్డు భౌతిక ఉనికి ధ‌ృవీకరిస్తుంది.

సంబంధిత పోస్ట్