హనుమాన్ జయంతి నిర్వహణ వెనుక ఆంతర్యం ఏమిటి?

50చూసినవారు
హనుమాన్ జయంతి నిర్వహణ వెనుక ఆంతర్యం ఏమిటి?
హనుమాన్ జయంతి నిర్వహణ వెనుక  ఓ ఆంతర్యం ఉంది. వానర రాజు కేసరి, అంజనా దంపతులకు హనుమంతుడు జన్మించాడు. వానర రాజు కేసరి.. విశ్వామిత్రుడిని బాధపెట్టినందుకు ఆమెను శాపించాడట. ఆ శాపం నుంచి విముక్తి పొందేందుకు శివుడిని ఆరాధించగా.. శివుడు హనుమంతుడి అవతారంలో కేసరి భార్య అయిన అంజనాదేవికి జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే హనుమాన్ జయంతిని భక్తులు ఘనంగా నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్