కేజీ చికెన్ ధర ఎంతంటే?

58చూసినవారు
కేజీ చికెన్ ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ రేట్లలో స్వల్పంగా మార్పులు చేసుకున్నాయి. తెలంగాణలో కేజీ చికెన్ ధర విత్ స్కిన్ రూ.181, స్కిన్‌ లెస్ రూ.206గా ఉంది. ఏపీలో చికెన్ కేజీ ధర విత్ స్కిన్ రూ.204, స్కిన్‌ లెస్ రూ.233గా ఉంది. తెలంగాణలో డజన్ కోడి గుడ్ల ధర రూ.68 కాగా, ఏపీలో రూ.72గా ఉంది. హైదరాబాద్‌లో డజను గుడ్ల ధర రూ.66గా ఉంది.

సంబంధిత పోస్ట్