‘పుష్ప 2’ రన్‌టైమ్‌ ఎంతంటే?

57చూసినవారు
‘పుష్ప 2’ రన్‌టైమ్‌ ఎంతంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ సినిమా ‘పుష్ప 2’. భారీ అంచనాల నడుమ డిసెంబరు 5న ఈ సినిమా బాక్సాఫీసు ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా నిడివి 3:18 గంటలు ఉన్నట్లు సమాచారం. పార్ట్‌ 2 నిడివి పార్ట్‌ 1 కంటే కాస్త పెరిగినా ప్రేక్షకులు ఆస్వాదించగలరని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్