అన్ని మతాలకు సంబంధించిన యాత్రలకు రోడ్లపై అనుమతి ఇచ్చినప్పుడు, రోడ్లపై నమాజ్ చేయడం తప్పెలా అవుతుందని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఇళ్లలోనే నమాజ్ చేయమనడం సరికాదన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘RSS దేశాన్ని దైవపరిపాలన రాజ్యంగా మార్చాలనుకుంటోంది' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.