ఒకవేళ మీరు రాత్రి 10 గంటలకు నిద్రపోయే అలవాటు ఉంటే ఉదయం 5 నుంచి 6 గంటల వరకు నిద్రపోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ కుదరక రాత్రి 11 గంటలకునిద్రపోతే గనక ఉదయం 6 నుంచి 7 గంటల లోపు నిద్ర లేవాలని సూచిస్తున్నారు. రాత్రిళ్లు 11 దాటిన తర్వాత ఎక్కువ సేపు మేల్కొకొని ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.