నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రానికి ఆదాయం ఏ రూపంలో ఎంత వస్తోందో తెలుసుకుందాం.
* అప్పులు, ఇతర మార్గాలు: 24%
* ఇన్‌కమ్ ట్యాక్స్: 22%
* జీఎస్టీ, ఇతర పన్నులు: 18%
* కార్పొరేషన్ ట్యాక్స్: 17%
* పన్నేతర ఆదాయం: 9%
* కేంద్ర ఎక్సైజ్ Tax: 5
* కస్టమ్స్ పన్ను: 4%
* రుణేతర పెట్టుబడులు: 1%