ఇటీవల ఏ దేశం హిజాబ్ ధరించడాన్ని నిషేధించింది?

66చూసినవారు
ఇటీవల ఏ దేశం హిజాబ్ ధరించడాన్ని నిషేధించింది?
96% ముస్లిం జనాభా ఉన్న తజికిస్థాన్ దేశ అధ్యక్షుడు ఎమోమాలి రెహమాన్ ఇటీవల మహిళలు హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1994లో ఈ దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. అందులో గెలిచిన రెహమాన్ అప్పటి నుంచి అనేక రాజ్యాంగ సవరణలతో అధికారంలో కొనసాగుతున్నారు. హిజాబ్ గ్రహాంతరవాసుల దుస్తులు అని పేర్కొంది. ఉల్లంఘించిన వారికి రూ.60 వేల నుండి రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్