ఎవరీ అఘోరీ.. అసలు పేరేమిటో తెలుసా?

70చూసినవారు
ఎవరీ అఘోరీ.. అసలు పేరేమిటో తెలుసా?
TG: మంచిర్యాల జిల్లా నెన్నేల మండలం కుషన్‌పల్లికి చెందిన చిన్నయ్య, చిన్నక్క కుమారుడే అఘోరీ. అఘోరీ అసలు పేరు శ్రీనివాస్. 20 ఏళ్ల క్రితం ఆరో తరగతి చదువుతున్నప్పుడు ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. చిన్నయ్య, చిన్నక్క దంపతులకు ఐదుగురు సంతానం. మూడో సంతానమైన శ్రీనివాస్ తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా, ఆపై అఘోరీగా మారిడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్