ప్రపంచ బాక్సింగ్ కప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడు ఎవరు?

61చూసినవారు
ప్రపంచ బాక్సింగ్ కప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడు ఎవరు?
ప్రపంచ బాక్సింగ్ కప్‌లో స్వర్ణం గెలిచి తొలి భారతీయ బాక్సర్ హితేష్ గులియా చరిత్ర సృష్టించారు. 2025, ఏప్రిల్‌లో బ్రెజిల్‌లోని ఫోజ్ దో ఇగూవాకులో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్‌లో భారత బాక్సర్ ఈ ఘనత సాధించాడు. ఫైనల్లో ఇంగ్లాండ్‌కు చెందిన ఓడెల్ కమారా గాయం కారణంగా వైదొలగడంతో ఈయన స్వర్ణం నెగ్గాడు.

సంబంధిత పోస్ట్