‘అఖండ 2’లో ప్రముఖ హీరో.. ఎవరంటే?

68చూసినవారు
‘అఖండ 2’లో ప్రముఖ హీరో.. ఎవరంటే?
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2- తాండవం’. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. అయితే ఈ సినిమాపై మూవీ టీం ఓ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. కాగా ‘అఖండ 2’ సెప్టెంబర్ 25, 2025న దసరా సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్