గ్రీన్ టీ ఎవరు తాగకూడదు!

56చూసినవారు
గ్రీన్ టీ ఎవరు తాగకూడదు!
గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ కొందరికి హానికరంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసిడిటీ, అల్సర్, రక్తహీనత, నిద్రలేమి ఉన్నవారు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, లివర్ సమస్యలు ఉన్నవారు దీన్ని తాగకూడదట. టానిన్లు ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. కెఫిన్ నిద్రలేమికి దారితీయొచ్చు. మందులు తీసుకునేవారు గ్రీన్ టీ తాగేముందు వైద్యుల సలహా తీసుకోవాలి. ఖాళీకడుపుతో తాగకూడదని నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్