'ముఖ్యమంత్రిగా నువ్వున్నది ఎందుకు పీకనీకా?'.. BRS ట్వీట్

52చూసినవారు
అన్ని ప్రతిపక్షం చేస్తే నువ్వున్నది ఎందుకు రేవంతూ అంటూ గతంలో హరీష్ రావు, కేటీఆర్ చేసిన ధర్నాలను గుర్తు చేస్తూ BRS ట్విట్టర్ లో సెటైరికల్ వీడియో షేర్ చేసింది. 'ముఖ్యమంత్రిగా నువ్వున్నది ఎందుకు పీకనీకా?చరిత్ర మరిచావా? తెలంగాణ తెచ్చింది కేసీఆర్. HYD కోసం కేటీఆర్ దీక్ష చేయాల్నా? నిరుద్యోగుల కోసం కూడా హరీష్ రావు, కేటీఆర్ దీక్ష చేయాల్నా' అంటూ వీడియోలో ప్రశ్నించింది.

సంబంధిత పోస్ట్