ఆరోగ్యంగా ఉన్నా హార్ట్​ ఎటాక్ ఎందుకు వస్తుంది?

7చూసినవారు
ఆరోగ్యంగా ఉన్నా హార్ట్​ ఎటాక్ ఎందుకు వస్తుంది?
రక్తనాళాల్లో పూడికలూ గుండె పోటుకు కారణం కావొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ పూడికల వల్ల గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుందని, దీంతో హార్ట్​ ఎటాక్​ సంభవిస్తుందని Mayoclinic ఓ అధ్యయనంలో పేర్కొంది. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్​తో చనిపోతున్న వారిలో 50 శాతం మరణాలకు కారణం ఇదే అని చెబుతున్నారు. ఇలాంటి వారు సాధారణంగా ఛాతీ నొప్పి, అసౌకర్యం వంటి లక్షణాలు మొదలైన గంటలోపే కుప్పకూలుతున్నారని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :