చీమల రక్తం ఎర్రగా ఎందుకు ఉండదంటే!

54చూసినవారు
చీమల రక్తం ఎర్రగా ఎందుకు ఉండదంటే!
మనం ఏం చేయకపోయినా మనపైకి పాకి మనల్ని కుడుతుంటాయి చీమలు. ఆ టైమ్ లో వాటిని దొరకపుచ్చుకుని కసితీర నలిపి చంపుతాం. అయితే మనుషుల రక్తం తాగే చీమల్లో కూడా రక్తం ఉంటుందా? అది ఏ రంగులో ఉంటుంది? ఇలాంటి అనుమానాలు వస్తూనే ఉంటాయి. నిజం ఏంటంటే..చీమల్లో రక్తం ఉంటుంది. ఐతే అది ఎరుపు రంగులో కాకుండా పసుపు పచ్చరంగులో ఉంటుంది. దీనిని హేమోలింఫ్ అని అంటారు. ఈ ద్రవంలో ఎర్ర రక్తకణాలు లేకపోవటం వల్ల ఇలా కనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్