ఆంధ్ర మూలాలున్న పత్రికలు మేమెందుకు చదవాలి: RSP

61చూసినవారు
ఆంధ్ర మూలాలున్న పత్రికలు మేమెందుకు చదవాలి: RSP
'తెలంగాణ BRS జాగీరా?' అంటూ వచ్చిన 'ఆంధ్రజ్యోతి' కథనంపై BRS నేత RS ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్రజ్యోతి పత్రిక 'తెలంగాణ జ్యోతి'గా పేరు మార్చుకోకుండా సర్కులేట్ అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర పాలకుల తొత్తులకు వెన్నంటి నిలిచే ఆంధ్రమూలాలున్న పత్రిక/ఛానళ్లను తెలంగాణ ప్రజలు ఎందుకు చదవాలని ఫైర్ అయ్యారు. విశాలాంధ్ర మన తెలంగాణగా, ప్రజాశక్తి నవ తెలంగాణగా పేరు మార్చుకున్నాయని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్