బాదంపప్పుని ఎందుకు నానబెట్టి తినాలంటే?

76చూసినవారు
బాదంపప్పుని ఎందుకు నానబెట్టి తినాలంటే?
బాదంపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని సరిగ్గా తీసుకుంటే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. బాదంపప్పుని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే చాలా మంది తింటారు. రాత్రంతా నానబెట్టడం వల్ల పొట్టు ఈజీగా వస్తుంది. త్వరగా జీర్ణమవుతుంది. పోషకాలని త్వరగా గ్రహించగలుగుతాం. అంతేకాదు, నానబెడితే ఫైటిక్ యాసిడ్ పరిమాణం తగ్గుతుంది. ఇది ఎంజైమ్ ఇన్హిబిటర్, పోషకాల శోషణని మెరుగ్గా చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్