బిడ్డల్ని హింసిస్తున్న దుర్మార్గపు తండ్రి (వీడియో)

470952చూసినవారు
ఓ దుర్మార్గపు తండ్రి తన ఇద్దరు కూతుర్లను హింసిస్తున్న ఘటన ఏపీలోని తాడేపల్లిగూడెం పెంటపాడులో చోటుచేసుకుంది. తల్లి దుబాయ్ కు వెళ్లడంతో తండ్రి ఇలా బిడ్డల్ని గొడ్డును బాదినట్లు బాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు పిల్లల్ని రక్షించి ఆ తండ్రికి శిక్ష విధించాలని నెటిజన్లు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you