భర్తను దారుణంగా కొట్టిన భార్య (వీడియో)

58210చూసినవారు
సాధారణంగా గృహహింస బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉంటారు. ఆశ్చర్యకరంగా ఇటీవల కాలంలో గృహహింసకు గురయ్యే పురుషుల సంఖ్య పెరుగుతోంది. ఇదే కోవలో ఓ మహిళ తన భర్తను దారుణంగా కొట్టింది. ఏ మాత్రం కనికరం చూపకుండా అతడిపై దాడి చేసింది. అందరి ముందు అతడిని దుర్భాషలాడింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. దెబ్బలు తిన్న భర్తపై నెటిజన్లు జాలి పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్