ప్రియుడి కోసం భర్త ఇంటిని అమ్మేసిన భార్య

64చూసినవారు
ప్రియుడి కోసం భర్త ఇంటిని అమ్మేసిన భార్య
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా విల్లుకురి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సునీత అనే మహిళ ప్రియుడి కోసం తన సొంత భర్త ఇంటిని అమ్మేసింది. దాని ద్వారా వచ్చిన రూ.33 లక్షల డబ్బుతో ప్రియుడితో కలిసి పారిపోయింది. విషయం తెలుసుకున్న భర్త  తీవ్ర మనస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణాని పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్