భర్త ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న భార్య.. చివరికి

35407చూసినవారు
భర్త ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న భార్య.. చివరికి
బీహార్‌లోని బంకా జిల్లా శంభుగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా దారుణం జరిగింది. మున్నభాయ్, అంజలీ దేవి (30) పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గ్రామానికే చెందిన మున్నారామ్ ఫ్రెండ్‌తో అంజలికి పరిచయం ఏర్పడింది. వారిద్దరికీ ఎఫైర్ ఉందని మున్నారామ్ అనుమానించాడు. అతడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కోపంలో ఆమెను కొట్టి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్