బద్రీనాథ్, కేదార్ ధామ్‌లు అదృశ్యమవుతాయా?

69చూసినవారు
బద్రీనాథ్, కేదార్ ధామ్‌లు అదృశ్యమవుతాయా?
బద్రీనాథ్, కేదార్‌నాథ్ కనుమరుగవుతున్నాయా? అనే సందేహాం పలువురు మదిలో ఉన్నాయి. స్కాంద పురాణంలో కూడా దీనికి సంబంధించిన పలు సూచనలు పేర్కొన్నారు. ఈ సూచన సరైనదని భావిస్తే కలియుగం ఐదున్నర వేల సంవత్సరాల కాలం పూర్తయింది. గత కొన్ని సంవత్సరాలుగా జోషిమఠ్‌లో ఉన్న నరసింహస్వామి చేతుల వేళ్లు సన్నబడుతూ ముందు భాగం సూది మొనలా మారాయి. అలాగే ఉత్తరాఖండ్‌లోని నర నారాయణ పర్వతాల మధ్య దూరం కూడా తగ్గిందని అనేక పరిశోధనలలో తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్