అరటి పండ్లలో పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు పిల్లలు బరువు పెరుగుటకు సహాయపడుతుంది. పప్పులో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లలు బాగా ఎదుగుతారు. గుమ్మడి, చియా సీడ్స్, బాదం, జీడిపప్పు వంటి గింజలను పెట్టడం వల్ల పిల్లలు బరువు పెరుగుతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నెయ్యి, పాలు, పెరుగు, గుడ్లు వంటివి పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.