బతుకమ్మతో కవిత బరిలోకి దిగుతారా?

51చూసినవారు
బతుకమ్మతో కవిత బరిలోకి దిగుతారా?
గత పదేండ్ల BRS పాలనలో బతుకమ్మ పండుగ సమయంలో తెలంగాణ జాగృతి ఆధ్వరంలో కవిత బతుకమ్మను పేర్చి పండుగ సంబురాలు నిర్వహించేవారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం.. BRS ఓటమి చెందండం, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టై.. జైలు జీవితం గడిపి ఇటీవల విడుదలవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాజకీయాల్లో ఆమె ఎప్పుడు బయటికి వస్తారనే చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్