భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక

72చూసినవారు
భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక
భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను తాము అనుమతించబోమని శ్రీలంక విదేశాంగమంత్రి అలీ సబ్రీ అన్నారు. పొరుగు దేశంగా అది తమ బాధ్యత అని చెప్పారు భారత భద్రత ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. శ్రీలంక తీరాలకు చైనా నౌక చేరడంపై భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలపైనా సబ్రీ స్పందించారు. పొరుగువారికి నష్టం కలిగించే చర్యలకు ఆమోదం తెలపబోమని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్