ఎన్నో అంచనాలతో జట్టులోకి తీసుకున్న పేస్ ఆల్‌రౌండర్ శివం దూబే టీ20 వరల్డ్ కప్‌లో రాణించడం లేదు. దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈరోజు బంగ్లాదేశ్‌తో జరిగే కీలక సూపర్-8 మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా సంజూ బ్యాటింగ్‌కు దిగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి స్పిన్, పేస్ రెండింటినీ సమర్థంగా ఎదుర్కోగల సంజూకి ఛాన్స్ దొరుకుతుందో లేదో వేచి చూడాలి.