పవర్ బ్యాంక్ వాడితే ఫోన్ పాడవుతుందా?

65చూసినవారు
పవర్ బ్యాంక్ వాడితే ఫోన్ పాడవుతుందా?
పవర్ బ్యాంక్ వాడటం సాధారణంగా సురక్షితమే. అయితే, నాణ్యత లేని పవర్ బ్యాంక్‌ ఉపయోగిస్తే ఫోన్‌కు హానికరమవచ్చు. ఛార్జింగ్ వేగం, కేబుల్, అడాప్టర్ అన్ని కలిసి ఫోన్ పనితీరుపై ప్రభావం చూపుతాయి. తక్కువ నాణ్యత గల పవర్ బ్యాంక్ వలన ఫోన్ బ్యాటరీ డ్యామేజ్ కావడం, పనితీరు తగ్గిపోవడం జరుగుతాయి. భవిష్యత్తులో బ్యాటరీ సమస్యలు తలెత్తే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి, బ్రాండెడ్ పవర్ బ్యాంక్‌నే వాడాలి.

సంబంధిత పోస్ట్