ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధిస్తా: మను బాకర్

59చూసినవారు
ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధిస్తా: మను బాకర్
ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో మహిళా షూటర్ మను బాకర్ రెండు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భారత్‌లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పింది. అందుకోసం తీవ్రంగా కృషి చేస్తానంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్