ఇలా కూడా రనౌట్ అవుతారా?.. వీడియో వైరల్

65చూసినవారు
మహరాష్ట్ర ప్రీమియర్ లీగ్(MPL)లో ఓ రనౌట్ వీడియో వైరల్ అవుతోంది. పుణేరి బస్ప బౌలర్ రామకృష్ణ వేసిన బంతిని రాయ్ గఢ్ బ్యాటర్ సిద్దేశ్ వీర్ ఫైన్ లెగ్ వైపు ఆడారు. పరుగు కోసం యత్నిస్తుండగా వికెట్ కీపర్ సూరజ్ బంతిని వికెట్లపైకి విసిరారు. అప్పటికే సిద్ధేశ్ క్రీజులోకి చేరుకున్నారు. కానీ ఆ బంతి వేగంగా అనూహ్యంగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్లను గిరాటేసింది. ఆ సమయంలో మొగవీర క్రీజులో లేకపోవడంతో ఔటయ్యారు.

సంబంధిత పోస్ట్