ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తారా.. మీరు నీతిమంతులా CBN?: YCP ట్వీట్

72చూసినవారు
AP: ఏపీలో వైసీపీ నేతల వరుస అరెస్టులు హాట్ టాపిక్‌గా మారాయి. తప్పుడు కేసులో అక్రమంగా చిలకలూరిపేటలో అరెస్ట్ అయిన సోషల్ మీడియా దళిత యాక్టివిస్ట్ దొడ్డా రాకేశ్ గాంధీకి 14 రోజులు రిమాండ్ విధించారు. 9 నెలల నుంచి కూటమి ప్రభుత్వంను సూపర్ -6పై ప్రశ్నిస్తున్న వారిని కేసులతో వేధిస్తున్నారు. @ncbn అని చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తున్నారు.. మీరు నీతిమంతులా? అని వైసీపీ ట్వీట్ చేసింది.