కాళేశ్వరంలో గాలి వాన బీభత్సం.. పుష్కరఘాట్ అస్తవ్యస్తం

71చూసినవారు
కాళేశ్వరంలో గాలి వాన బీభత్సం.. పుష్కరఘాట్ అస్తవ్యస్తం
TG: కాళేశ్వరంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా వీఐపీ ఘాట్, ఆలయ పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. భారీ ఈదురుగాలులకు భారీ ఫ్లెక్సీలు, టెంట్లు కుప్పకూలాయి. రహదారులు బురదమయం అవడంతో పుష్కరాలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే చర్యలు తీసుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్