నిజామాబాద్ జిల్లాలో గాలి వాన బీభత్సం

65చూసినవారు
నిజామాబాద్ జిల్లాలో గాలి వాన బీభత్సం
TG: నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. రాత్రి సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొట్టింది. ఈ గాలి వాన కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. 50 కి పైగా విధ్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్