పెళ్లి కావడంలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

59చూసినవారు
పెళ్లి కావడంలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
TG: పెళ్లి కావట్లేదని ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండతండాకు చెందిన గగులోత్ నీల(26) 2020లో ఏర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి వరంగల్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ఆమె ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయారు. సంబంధాలు కుదరక పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో తమ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు నీల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్