అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

0చూసినవారు
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
పాట్నాలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. బుద్ధ కాలనీలో డాక్టర్ అభిజిత్ సిన్హా తన భార్య శృష్టి సిన్హా, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో శృష్టి సిన్హా గురువారం తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది. అయితే భర్తే శ్రుష్టిని హత్య చేసి ఉంటాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆయితే శృష్టి మృతి చెందిన విషయాన్ని పోలీసులకు చెప్పకుండా.. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం అభిజిత్ పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కి తరలించడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది.

సంబంధిత పోస్ట్